Surprise Me!

మా నాన్న కడిగిన ముత్యంలా బయటకు వస్తారు | Kakani Govardhan Reddy Daughter Poojitha | Asianet Telugu

2025-05-29 1,449 Dailymotion

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశార‌ని ఆయన కుమార్తె పూజితా రెడ్డి అన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగానే అరెస్ట్ చేసి బెదిరించాలని చూస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కడిగిన ముత్యంలా బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ఆమె విశ్వాసం వ్య‌క్తం చేశారు.

#kakanigovardhanreddy #Kakanipujithareddy #kakani #ysrcp #appolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️